संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

వై సీ పి నుండి గున్నంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా బొట్టా శివన్నారాయణ ఎంపిక.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వై సీ పి నుండి గున్నంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా బొట్టా శివన్నారాయణ ఎంపిక.

खबर की मुख्य बातें

  • వై సీ పి నుండి గున్నంపల్లి పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా బొట్టా శివన్నారాయణ ఎంపిక.
  • తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 19 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, గున్నంపల్లి గ్రామం లో నివాసం ఉంటున్న బొట్టా శివన్నారాయణ వై యస్ ఆర్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయుచున్నారు .
  • 20-11-2026 తారీకున నామినేషన్ కార్యక్రమం చేపట్టారు కనుక పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్నేహితులు పాల్గొని జయప్రదం చేయాలనీ కోరుకుంటూ..

వై సీ పి నుండి గున్నంపల్లి పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా బొట్టా శివన్నారాయణ ఎంపిక.

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 19

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, గున్నంపల్లి గ్రామం లో నివాసం ఉంటున్న బొట్టా శివన్నారాయణ వై యస్ ఆర్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయుచున్నారు . 20-11-2026 తారీకున నామినేషన్ కార్యక్రమం చేపట్టారు కనుక పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్నేహితులు పాల్గొని జయప్రదం చేయాలనీ కోరుకుంటూ..
బొట్టా శివన్నారాయణ మాట్లాడుతూ అందరు నన్ను గెలిపించవలసినదిగా కోరుతున్నాము గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తాము అని ప్రతీ వక్కరకి అన్ని విధాలాగా ఆడుకుంటామని భరోసా ఇస్తున్న. ఆశీర్వదించండి . మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్ధన. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *