संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

వై యస్ కాంగ్రెస్ పార్టీ నుండి నబిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా వల్లపరపు వెంకటేశ్వరావు ( వెంకన్న ) ఎంపిక

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వై యస్ కాంగ్రెస్ పార్టీ నుండి నబిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా వల్లపరపు వెంకటేశ్వరావు ( వెంకన్న ) ఎంపిక

खबर की मुख्य बातें

  • వై యస్ కాంగ్రెస్ పార్టీ నుండి నబిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా వల్లపరపు వెంకటేశ్వరావు ( వెంకన్న ) ఎంపిక తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 19 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నబిపేట గ్రామం లో నివసిస్తున్న వల్లపరపు వెంకన్న వై సి పి…
  • అలాగే నన్ను ఎన్ను కున్నందుకు మీ ముందికి వస్తున్న ప్రతీ వక్కరు ఆశీర్వదించండి మీ అమూల్యమైనా ఓటు వేసి గెలిపించ ప్రార్ధన ..
  • మీ వల్లపారపు వెంకన్న.

వై యస్ కాంగ్రెస్ పార్టీ నుండి నబిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా వల్లపరపు వెంకటేశ్వరావు ( వెంకన్న ) ఎంపిక

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 19

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, నబిపేట గ్రామం లో నివసిస్తున్న వల్లపరపు వెంకన్న వై సి పి నుండి నబిపేట గ్రామ సర్పంచ్ గా పోటీ చేయు చున్నారు కనుక 20 -11-2026 తారీకున నామినేషన్ వేస్తున్నారు కనుక పార్టీ నాయకులు కార్యకర్తలు స్నేహితులు గ్రామ ప్రజలు అందరు ఈ కార్యక్రమం లో పాల్గొని విజవంతం చేయాలనీ వెంకటేష్ పిలుపు నిచ్చారు . అలాగే నన్ను ఎన్ను కున్నందుకు మీ ముందికి వస్తున్న ప్రతీ వక్కరు ఆశీర్వదించండి మీ అమూల్యమైనా ఓటు వేసి గెలిపించ ప్రార్ధన .. మీ వల్లపారపు వెంకన్న. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *