संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: కావలి మాజీ కౌన్సిలర్ చేవూరు మంగమ్మ కన్నుమూత కావలి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి మాజీ కౌన్సిలర్ చేవూరు మంగమ్మ కన్నుమూత

కావలి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ చేవూరు మంగమ్మ సోమవారం తెల్లవారుజామున 12:10 గంటలకు కన్నుమూశారు. ఆమె భర్త చేవూరు తిరుపాలు కూడా మాజీ సీనియర్ కౌన్సిలర్‌గా పనిచేశారు. మంగమ్మ మరణవార్తను కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.