మిట్నాల గ్రామంలో విషాదం.. మహాలక్ష్మి మృతికి శిల్పా రవి నివాళులు
నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు తిరుపతిరెడ్డి సోదరి మహాలక్ష్మి అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం మిట్నాల…