పెద్దాపురం 27వ వార్డు బ్రహ్మల వీధిలో రోడ్డు, డ్రైనేజీ సమస్యలు.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన పెద్దాపురం బీజేపీ అధ్యక్షుడు రామ్‌కుమార్.
పెద్దాపురం, నవంబర్ 17, 27వ వార్డులోని బ్రహ్మల వీధి (బ్రహ్మల కాలనీ) నివాసులు రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాలు లేక రోజువారీ జీవితంలో తీవ్ర ఇబ్బందులు…