Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kakinada

శ్రీ మరిడమ్మ అమ్మవారు దేవస్థానం లో అన్నదాన ప్రసాద వితరణ

Punnami Newsroom Published:
శ్రీ మరిడమ్మ అమ్మవారు దేవస్థానం లో అన్నదాన ప్రసాద వితరణ

Story highlights

  • పున్నమి న్యూస్, పెద్దాపురం, 2/11.
  • పెద్దాపురం పట్టణంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ మరిడమ్మ వారి దేవస్థానం నందు ఆదివారం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కే విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చు భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.
  • కార్యక్రమంలో నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి తెలిపారు.

పున్నమి న్యూస్, పెద్దాపురం, 2/11.
పెద్దాపురం పట్టణంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ మరిడమ్మ వారి దేవస్థానం నందు ఆదివారం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కే విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చు భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం అన్నదాన ప్రసాదం స్వీకరించారు, తమ ఆకలి తీరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో వేద పండితు ఐవీ ప్రసాద్ శర్మ, ఎస్ విశాస్త్రి, శంకర్ శాస్త్రి, ఆసాదులు రాయ రామచంద్ర ప్రసాద్, రాయ విజయ్ కుమార్, సిబ్బంది వెంకటరమణ, క్రాంతివీర్, గౌరీ, వరహాలు లోవ, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *