జి కొండూరు మండలం ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా
పల్లె ప్రజల ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. జి.కొండూరు, చెవుటూరులో రూ.72 లక్షలతో నిర్మించిన ఆరోగ్య…