హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం.. ముస్తాబాద్‌లో బీఆర్‌ఎస్ వంటావార్పు
కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ భగ్గుమాటు.. ముస్తాబాద్‌లో వంటావార్పు ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.…