संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राजन्ना सिरिसिल्ला

పండుగ సాయన్న విగ్రహానికి స్థలం కేటాయించాలి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పండుగ సాయన్న విగ్రహానికి స్థలం కేటాయించాలి

खबर की मुख्य बातें

  • రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాబిన్‌హుడ్, ప్రజావీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనుకు ముదిరాజ్ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.
  • ముదిరాజ్‌ల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన పండుగ సాయన్న విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు.
  • కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కల రాము, NSUI జిల్లా ఇన్‌చార్జి దుద్దెడ భాను, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు ముదిరాజ్, మునిగల రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్, లవకుమార్, ప్రవీణ్, సంతోష్ పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాబిన్‌హుడ్, ప్రజావీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనుకు ముదిరాజ్ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ముదిరాజ్‌ల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన పండుగ సాయన్న విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కల రాము, NSUI జిల్లా ఇన్‌చార్జి దుద్దెడ భాను, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు ముదిరాజ్, మునిగల రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్, లవకుమార్, ప్రవీణ్, సంతోష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *