संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राजन्ना सिरिसिल्ला

హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ విఫలం.. ముస్తాబాద్‌లో బీఆర్‌ఎస్‌ వంటావార్పు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ విఫలం.. ముస్తాబాద్‌లో బీఆర్‌ఎస్‌ వంటావార్పు

खबर की मुख्य बातें

  • కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ భగ్గుమాటు..
  • ముస్తాబాద్‌లో వంటావార్పు ముస్తాబాద్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
  • బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై చేపట్టిన నిరసనలో భాగంగా రెండో రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ భగ్గుమాటు.. ముస్తాబాద్‌లో వంటావార్పు

ముస్తాబాద్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై చేపట్టిన నిరసనలో భాగంగా రెండో రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు బొంపల్లి సురేందర్‌రావు, జనగామ శరత్‌రావు సంతు పట్ల అంజిరెడ్డి ఎద్దండి నరసింహారెడ్డి, మెంగని మనోహర్‌ రాచమడుగు సంతోష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *