Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

5 వ ప్రాధేశిక ఎంపీటీసీ అభ్యర్థిగా అంచూరి వెంకట్ రెడ్డి ఖరారు

Punnami Newsroom Published:
5 వ ప్రాధేశిక ఎంపీటీసీ అభ్యర్థిగా అంచూరి వెంకట్ రెడ్డి ఖరారు

Story highlights

  • 5వ ప్రాధేశిక ఎంపీటీసీ అభ్యర్థిగా అంచూరి వెంకట్ రెడ్డి పేరు ఖరారు చేసిన టీడీపీ అధిష్టానం..5దవ ఎంపీటీసీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేయడానికి కారణం 16,17,18 వార్డు ఓట్ బ్యాంకు మొత్తం అధికార పార్టీకి అనుకూలం అని, ఆ వార్డుల్లో ముస్లిమ్స్ ఓట్ బ్యాంకు ఎక్కువగా వుండటం,…
  • పైగా అదే ప్రాధేసికానికి టీడీపీ అధిష్టానం తరపున వేరే వ్యక్తి పేరు రాకపోవడం విశేషం..
  • అంచూరి వెంకట్ రెడ్డి గెలుపులో ప్రధానపాత్ర పోషించే ఓటర్ నాడి తెలిసిన వ్యక్తి కాబట్టి అతనికే జేజేలు చెబుతాం అన్న స్థానిక ఓటరు.

5వ ప్రాధేశిక ఎంపీటీసీ అభ్యర్థిగా అంచూరి వెంకట్ రెడ్డి పేరు ఖరారు చేసిన టీడీపీ అధిష్టానం..5దవ ఎంపీటీసీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేయడానికి కారణం 16,17,18 వార్డు ఓట్ బ్యాంకు మొత్తం అధికార పార్టీకి అనుకూలం అని, ఆ వార్డుల్లో ముస్లిమ్స్ ఓట్ బ్యాంకు ఎక్కువగా వుండటం, ముస్లిమ్స్ మొత్తం అంచూరి కుటుంబానికి దగ్గర అవడం అతనికి కలిసోచ్చే అంశం.ఈరోజు జరిగిన టీడీపీ పార్టీ కార్యాలయం ఎంపీటీసీ సభ్యుల భేటీలో అతని పేరు 5 వ ప్రాధేసిక అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేయడం జరిగింది. పైగా అదే ప్రాధేసికానికి టీడీపీ అధిష్టానం తరపున వేరే వ్యక్తి పేరు రాకపోవడం విశేషం.. అంచూరి వెంకట్ రెడ్డి గెలుపులో ప్రధానపాత్ర పోషించే ఓటర్ నాడి తెలిసిన వ్యక్తి కాబట్టి అతనికే జేజేలు చెబుతాం అన్న స్థానిక ఓటరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *