संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

21న వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
21న వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

खबर की मुख्य बातें

  • నంద్యాల : శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈనెల 21న నంద్యాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.
  • శ్రీనివాసరెడ్డి తెలిపారు.
  • నంద్యాల వాస్తవ్యులు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, దంపతులు పాల్గొనాలని కోరారు.

నంద్యాల : శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈనెల 21న నంద్యాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. నంద్యాల వాస్తవ్యులు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, దంపతులు పాల్గొనాలని కోరారు. పాల్గొనే వారికి అవసరమైన పూజా ద్రవ్యాలతో పాటు దేవస్థానం తరఫున ముత్తైదువాయనం అందజేస్తామని తెలిపారు.వ్రతంలో పాల్గొనదలచిన వారు ఉదయం 10.30 గంటలకు ఆలయం లోపల ఉండాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *