2029 నాటికీ అంతరిక్షంలోకి భారత్‌ నుంచి 23 ఏళ్ల యువతి!

3
25

2029 నాటికీ అంతరిక్షంలోకి భారత్‌ నుంచి 23 ఏళ్ల యువతి!

🎯 పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి — టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా రోదసిలోకి యాత్రకు సిద్ధం.

📍 జూన్ 25 – పున్నమి ప్రత్యేక ప్రతినిధి గెడ్డం ప్రతాప్ రిపోర్ట్:

భారతీయుల అంచనాలను దాటి, అంతరిక్ష ప్రయాణానికి నోచుకున్న అతి చిన్న వయసు మహిళగా దంగేటి జాహ్నవి చరిత్ర సృష్టించబోతోంది. ఈ అమ్మాయి 2029లో అంతరిక్షానికి వెళ్ళనుంది. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా ఆమెకు ఆ అవకాశం లభించింది.

🎓 విద్యా ప్రస్థానం:

– పాలకొల్లులో ఇంటర్ పూర్తి

– పంజాబ్‌లో ఇంజినీరింగ్

– 22 ఏళ్లకే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు

🚀 ప్రత్యేక శిక్షణలు & విజయాలు:

– జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్

– సెస్నా 171 స్కైహక్ నడిపిన అతి చిన్న వ్యక్తి

– అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్‌క్రాఫ్ట్ డ్రైవింగ్

– 16 దేశాల బృందానికి ఫ్లైట్ డైరెక్టర్‌గా ఎంపిక

– కరాటే, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో అవార్డులు

🌟 జాహ్నవి యాత్ర ఒక వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, భారత యువతకి ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం!

📢 పాఠశాల నుండి అంతరిక్షం దాకా… జాహ్నవి ప్రయాణం – మీకు ప్రేరణ కలిగించిందా?

👇 మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!

📲 మరిన్ని ఇలాంటి యువత ప్రేరణ కథల కోసం పున్‌నమి వెబ్‌సైట్ సందర్శించండి:

3
0

3 COMMENTS

Leave a Reply to Suresh Cancel reply

Please enter your comment!
Please enter your name here