संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अन्नमय्या

2029 నాటికి అందరికీ సొంతింటి భరోసా

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
2029 నాటికి అందరికీ సొంతింటి భరోసా

खबर की मुख्य बातें

  • పేదల ఆత్మగౌరవం, కుటుంబ భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం గతంలో భగత్ సింగ్ కాలనీలో 1,407 కుటుంబాలకు పట్టాలు ఇవ్వడమే కాకుండా, త్వరలోనే జాఫర్ సాహెబ్ కెనాల్ ప్రాంతంలోనూ పట్టాల పంపిణీకి సిద్ధమవుతోంది.
  • ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి వంటి ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా దాదాపు 60 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చారు.
  • 2029 నాటికి రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే దృఢ సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలో మొత్తం 19 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పేదల ఆత్మగౌరవం, కుటుంబ భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం గతంలో భగత్ సింగ్ కాలనీలో 1,407 కుటుంబాలకు పట్టాలు ఇవ్వడమే కాకుండా, త్వరలోనే జాఫర్ సాహెబ్ కెనాల్ ప్రాంతంలోనూ పట్టాల పంపిణీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి వంటి ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా దాదాపు 60 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చారు. 2029 నాటికి రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే దృఢ సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలో మొత్తం 19 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లను నిరుపేద లబ్ధిదారులకు ప్రభుత్వం విజయవంతంగా అందజేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *