संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अन्नमय्या

శ్రీ బాలాజీ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన నటి అనసూయ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • Uploaded Video:

రాజంపేట పట్టణంలో సినీ నటి అనసూయ సందడి చేశారు. సోమవారం పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా అనసూయ షాపింగ్ మాల్‌ వద్ద రిబ్బన్‌ కట్‌ చేసి, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె రాకతో షాపింగ్ మాల్‌ ప్రాంగణం సందడిగా మారింది. అనసూయను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. సినీ నటి అనసూయ రాకతో రాజంపేట పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *