ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ತಿರುಪತಿ

📍ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
📍ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు యువకుడి గంజాయి స్మగ్లింగ్

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • T.G : గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ప్రేమ జంట మిత్ర చైతన్య(21), హేమలత(20)లను ఖమ్మం జిల్లా వైరా క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • ఒడిశాలో రూ.16 వేలకు 12 కిలోల గంజాయి కొని, హైదరాబాద్‌లో రూ.6 లక్షలకు విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు.
  • ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ కొనివ్వాలనే ఉద్దేశ్యంతో గంజాయి విక్రయిస్తున్నట్లు చైతన్య ఒప్పుకున్నాడు.

T.G : గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ప్రేమ జంట మిత్ర చైతన్య(21), హేమలత(20)లను ఖమ్మం జిల్లా వైరా క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఒడిశాలో రూ.16 వేలకు 12 కిలోల గంజాయి కొని, హైదరాబాద్‌లో రూ.6 లక్షలకు విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు.

ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ కొనివ్వాలనే ఉద్దేశ్యంతో గంజాయి విక్రయిస్తున్నట్లు చైతన్య ఒప్పుకున్నాడు.

గంజాయి విక్రయించిన భగవాన్ హంతాల్, కొనుగోలు చేయాల్సిన శశి, నాగుల పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *