Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
BHADRADRI

🌾 భద్రాద్రి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సీతారామ జలాలు అందాలి

Punnami Newsroom Published:
🌾 భద్రాద్రి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సీతారామ జలాలు అందాలి

Story highlights

  • సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలకూ సాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
  • జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపంలోని రాజీవ్ లింక్ కెనాల్‌ను సీపీఐ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు.
  • ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తరలించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే సీతారామ కెనాల్ కోసం భూములు ఇచ్చిన భద్రాద్రి జిల్లా రైతులకు సాగునీరు అందకపోవడం బాధాకరమని కూనంనేని అన్నారు.

సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాలకూ సాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపంలోని రాజీవ్ లింక్ కెనాల్‌ను సీపీఐ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు.
ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తరలించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే సీతారామ కెనాల్ కోసం భూములు ఇచ్చిన భద్రాద్రి జిల్లా రైతులకు సాగునీరు అందకపోవడం బాధాకరమని కూనంనేని అన్నారు.
డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉన్నందున, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రైతులకు వెంటనే సాగునీరు అందించాలని ఆయన కోరారు.
💧 భూములిచ్చిన రైతులకు ముందుగా న్యాయం చేయాలి!
🌾 భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు సీతారామ జలాలు అందాలి!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *