Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Guntur

హుజురాబాద్ వాసుకి గజల్ పురస్కారం

Punnami Newsroom Published:
హుజురాబాద్ వాసుకి గజల్ పురస్కారం

Story highlights

  • హుజురాబాద్ పట్టణానికి చెందిన స్వప్న కృష్ణకు గిన్నిస్ రికార్డు సాధించిన గజల్ శ్రీనివాస్ జన్మదినం, తెలుగు గజల్ గాన వేడుకల సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కేంద్రంలోని భారతీయ విద్యా భవన్ లో నిర్వహించిన 50 వసంతాల గజల్ గాన వేడుకల్లో గజల్ కవితలు…
  • స్వప్న కృష్ణ ఉద్యోగ రిత్య పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ గజల్ కవితలు రాస్తూ ,ఆలపిస్తూ జాతీయ , రాష్ట్రస్థాయి గజల్ సంగీత ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ, ప్రదర్శనలు ఇస్తు, పురస్కారాలు అందుకుంటున్నందుకు బంధువులు మిత్రులు అభినందించారు.

హుజురాబాద్ పట్టణానికి చెందిన స్వప్న కృష్ణకు గిన్నిస్ రికార్డు సాధించిన గజల్ శ్రీనివాస్ జన్మదినం, తెలుగు గజల్ గాన వేడుకల సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కేంద్రంలోని భారతీయ విద్యా భవన్ లో నిర్వహించిన 50 వసంతాల గజల్ గాన వేడుకల్లో గజల్ కవితలు రాసి వినిపించినందుకు గజ్జల శ్రీనివాస్ జన్మదిన పురస్కారాన్ని రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు, మాజీ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేతుల మీదుగా పురస్కారాన్ని, ప్రశంస పత్రాన్ని అందించారు. స్వప్న కృష్ణ ఉద్యోగ రిత్య పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ గజల్ కవితలు రాస్తూ ,ఆలపిస్తూ జాతీయ , రాష్ట్రస్థాయి గజల్ సంగీత ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ, ప్రదర్శనలు ఇస్తు, పురస్కారాలు అందుకుంటున్నందుకు బంధువులు మిత్రులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *