Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

స్థానిక ఎన్నికల విజయమే లక్ష్యంగా కేడర్ సిద్ధం కావాలి: పాముల రాజేశ్వరి దేవి

Punnami Newsroom Published:
స్థానిక ఎన్నికల విజయమే లక్ష్యంగా కేడర్ సిద్ధం కావాలి: పాముల రాజేశ్వరి దేవి

Story highlights

  • డా.
  • బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని బట్టేలంక, గూడపల్లి, పల్లిపాలెం గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని బట్టేలంక, గూడపల్లి, పల్లిపాలెం గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి పాల్గొని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులందరినీ కలుపుకొని విజయం సాధించేలా కేడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాముల దేవిప్రకాష్, గుర్రం జాషువా, చింత ప్రసాద్, తాడి సహాదేవ్, గుబ్బల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *