Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Chittoor

సోయాబీన్ పంటలను క్షేత్రస్థాయిలోపరిశీలించిన శాస్త్రవేత్తల బృందం

Punnami Newsroom Published:
సోయాబీన్ పంటలను క్షేత్రస్థాయిలోపరిశీలించిన శాస్త్రవేత్తల బృందం

Story highlights

  • *సోయాబీన్ పంటలను క్షేత్రస్థాయిలోపరిశీలించిన శాస్త్రవేత్తల బృందం* పలమనేరు సెప్టెంబర్29 ( పున్నమి ప్రతినిధి ): బైరెడిపల్లి మండలంలో నూతనంగా రైతులు విత్తిన సోయాబీన్ పంటలను క్షేత్రస్థాయిలో శాస్త్రవే త్తల బృందం మంగళవారం పరిశీలించారు, ఇందులో భాగంగా పంటల పరిస్థితి రైతులకువివరించారు.
  • రబీ సీజన్లో సోయాబీన్ సాగు చేసే రైతులు విత్తన మొలక శాతం చూసుకోవాలన్నారు.
  • సొయా సాగు కు గింజ నాణ్యతకు పోటాష్ ఎరువులను వాడాలన్నారు , అనుకూలమైన నేలల గురించి, ఇతనా శుద్ధి,వాతావరణం పరిస్థితి, చీడ పీడలు నివారణ వివరించి చెప్పడం జరిగింది.ఎస్.వి.ఎఫ్ సొయా కంపెనీ వారు సాగు నుండి కొనుగోలు వరకు రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని…

*సోయాబీన్ పంటలను క్షేత్రస్థాయిలోపరిశీలించిన శాస్త్రవేత్తల బృందం*

పలమనేరు సెప్టెంబర్29 ( పున్నమి ప్రతినిధి ):

బైరెడిపల్లి మండలంలో నూతనంగా రైతులు విత్తిన సోయాబీన్ పంటలను క్షేత్రస్థాయిలో శాస్త్రవే త్తల బృందం మంగళవారం పరిశీలించారు, ఇందులో భాగంగా పంటల పరిస్థితి రైతులకువివరించారు.
రబీ సీజన్లో సోయాబీన్ సాగు చేసే రైతులు విత్తన మొలక శాతం
చూసుకోవాలన్నారు. సొయా సాగు కు గింజ నాణ్యతకు పోటాష్ ఎరువులను
వాడాలన్నారు , అనుకూలమైన నేలల గురించి, ఇతనా శుద్ధి,వాతావరణం పరిస్థితి, చీడ పీడలు నివారణ వివరించి చెప్పడం జరిగింది.ఎస్.వి.ఎఫ్
సొయా కంపెనీ వారు సాగు నుండి కొనుగోలు వరకు రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు
అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయాధికారి మురళి ఎల్.ఏ.ఎం.ఫార్మ్ గుంటూరు ప్రధాన శాస్త్రవెత్తలు రాజమణి , సతీష్ , మురళి ,బాల హుస్సేన్ ఎరువాక చిత్తూరు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *