संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

సూళ్లూరుపేట చైర్ పర్సన్ గా సుహాసిని విక్టరీ – 8,784 ఓట్ల భారీ మెజారిటీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సూళ్లూరుపేట చైర్ పర్సన్ గా సుహాసిని విక్టరీ – 8,784 ఓట్ల భారీ మెజారిటీ

खबर की मुख्य बातें

  • సూళ్లూరుపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి *పిట్ట సుహాసిని* ఘన విజయం సాధించారు.
  • ఆమె 8,784 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
  • ఈ విజయంతో సూళ్లూరుపేట మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.

సూళ్లూరుపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి *పిట్ట సుహాసిని* ఘన విజయం సాధించారు.

ఆమె 8,784 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో సూళ్లూరుపేట మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. సుహాసిని విజయంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

| PUNNAMI NEWS | Reporter: Kishore |

Leave a comment

Your email address will not be published. Required fields are marked *