संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

నాయుడుపేట మున్సిపాలిటీలో వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఘన విజయం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నాయుడుపేట మున్సిపాలిటీలో వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఘన విజయం

खबर की मुख्य बातें

  • నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *తంబిరెడ్డి రాజేశ్వరమ్మ* విజయం సాధించారు.
  • టీడీపీ అభ్యర్థిపై 1,187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • ఈ విజయంతో నాయుడుపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *తంబిరెడ్డి రాజేశ్వరమ్మ* విజయం సాధించారు.

టీడీపీ అభ్యర్థిపై 1,187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో నాయుడుపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ విజయోత్సాహాన్ని పంచుకుంటున్నారు.

తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు లభించిన ఈ విజయంపై వైసీపీ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ, ఓటు వేసి ఆదరించిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *