Story highlights
- సూళ్లూరుపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి *పిట్ట సుహాసిని* ఘన విజయం సాధించారు.
- ఆమె 8,784 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
- ఈ విజయంతో సూళ్లూరుపేట మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.
సూళ్లూరుపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి *పిట్ట సుహాసిని* ఘన విజయం సాధించారు.
ఆమె 8,784 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో సూళ్లూరుపేట మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. సుహాసిని విజయంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
| PUNNAMI NEWS | Reporter: Kishore |