Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
BHADRADRI

సుజాతనగర్ MPDO ప్రజావాణికి దరఖాస్తులు నిల్

Punnami Newsroom Published:
సుజాతనగర్ MPDO ప్రజావాణికి దరఖాస్తులు నిల్

Story highlights

  • సుజాతనగర్ MPDO కార్యాలయంలో గత కొద్ది వారాలుగా జరుగుతున్న ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన రావడం లేదు.
  • నిన్న సోమవారం ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని MPDO భారతి తెలిపారు.
  • ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MPDO కోరారు.

సుజాతనగర్ MPDO కార్యాలయంలో గత కొద్ది వారాలుగా జరుగుతున్న ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన రావడం లేదు. నిన్న సోమవారం ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని MPDO భారతి తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MPDO కోరారు. గత కొద్ది వారాలుగా ప్రజావాణికి దరఖాస్తులు రాకపోవడంతో సుజాతనగర్లో సమస్యలు లెవా లేదా ప్రజావాణి గురించి తెలియదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *