संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

సీఎం చంద్రబాబు ఆదేశాలతో రెండు రోజుల ముందుగానే పెన్షన్ల పంపిణీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సీఎం చంద్రబాబు ఆదేశాలతో రెండు రోజుల ముందుగానే పెన్షన్ల పంపిణీ

खबर की मुख्य बातें

  • దుత్తలూరు మండలంలోని తురకపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండు రోజుల ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.
  • గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ తురకపల్లి కాలనీలోని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు.

దుత్తలూరు మండలంలోని తురకపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండు రోజుల ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ తురకపల్లి కాలనీలోని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ఉదయాన్నే పంపిణీ ప్రారంభించడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం తమ కుటుంబ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు పేర్కొన్నారు. ముందస్తుగా పెన్షన్లు అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పంచాయతీ కార్యదర్శి అశోక్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *