संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

సంగసానిపల్లిలో వివాహ వేడుకకు హాజరైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సంగసానిపల్లిలో వివాహ వేడుకకు హాజరైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి

खबर की मुख्य बातें

  • సీతారామపురం మండలం సంగసానిపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండ్లపల్లి తిరుపాలు కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది.
  • ఈ వేడుకకు ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, వరుడిని ఆశీర్వదించారు.

సీతారామపురం మండలం సంగసానిపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండ్లపల్లి తిరుపాలు కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, వరుడిని ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుకలో ఆయన పాల్గొనడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *