Story highlights
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజా రామ్మోహన్ రాయ్ డిమాండ్ చేశారు.
- శనివారం తణుకులో నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
- పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజా రామ్మోహన్ రాయ్ డిమాండ్ చేశారు. శనివారం తణుకులో నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజల ఓట్లను దొంగిలించారని ఆరోపిస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు.