Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

సింగరాయకొండ : ప్రేమ వివాహం… యువకుల పై దాడి

Punnami Newsroom Published:
సింగరాయకొండ : ప్రేమ వివాహం… యువకుల పై దాడి

Story highlights

  • కావాలి మండలంలో యువుకులపై దాడి జరిగింది.
  • బాధితుల వివరాల మేరకు...
  • సింగరాయకొండకు చెందిన తన్నీరు కోటి అదే గ్రామానికి చెందిన దివ్యను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు.

కావాలి మండలంలో యువుకులపై దాడి జరిగింది.
బాధితుల వివరాల మేరకు… సింగరాయకొండకు
చెందిన తన్నీరు కోటి అదే గ్రామానికి చెందిన దివ్యను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్న అతను
పనిమీద రుద్రకోటకు వచ్చాడు. కోటిని కలవడానికి
అతను ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. అదే సమయంలో
దివ్య బంధువులుఅక్కడికి వచ్చి తమపై దాడి చేశారని కోటి వాపోయాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *