Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Adilabad

సహా రక్షణ చట్టం సొసైటీ ఆధ్వర్యంలో రాహుల్‌ కు ఘన సన్మానం

Punnami Newsroom Published:
సహా రక్షణ చట్టం సొసైటీ ఆధ్వర్యంలో రాహుల్‌ కు ఘన సన్మానం

Story highlights

  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన యువ పరిశోధకుడు రాహుల్‌ ను సహా రక్షణ చట్టం–2005 సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం…
  • ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ యాక్ట్ డివిజన్ సభ్యుడు సోన్ కాంబ్లే సూరజ్, సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు జితేందర్, ఆదిలాబాద్ మండల అధ్యక్షుడు భూమన్న, సామాజిక కార్యకర్త శ్రీధర్ పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన యువ పరిశోధకుడు రాహుల్‌ ను సహా రక్షణ చట్టం–2005 సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ యాక్ట్ డివిజన్ సభ్యుడు సోన్ కాంబ్లే సూరజ్, సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు జితేందర్, ఆదిలాబాద్ మండల అధ్యక్షుడు భూమన్న, సామాజిక కార్యకర్త శ్రీధర్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *