Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nirmal

సర్పంచ్ శ్రావణి అధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ భూమి పూజ

Punnami Newsroom Published: Updated:
సర్పంచ్ శ్రావణి అధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ భూమి పూజ

అక్టోబర్ 20 పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి సర్పంచ్ శ్రావణి గంగా శేఖర్ భూమి పూజ చెసారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ లంబాడి వసంత రావు వార్డ్ మెంబర్స్ లంబాడి సాయినాథ్ లంబాడి ఉత్తం లంబాడి గుజకర్ గౌతమ్ పూజారాణి ప్రవీణ్ మాజీ సర్పంచ్ దండు సాయినాథ్ మాజీ వార్డ్ మెంబర్ ముత్తన్న ఎస్సీ సంఘం పెద్దలు గుజేకర్ మహిరాజ్ దండు సురేష్ లంబాడీ గౌతం కుమార్ లంబాడి గంగాధర్ గ్రామ యువకులు లంబాడి లక్ష్మణ్ లంబాడి విశాల్ లంబాడి గౌతం గుజకర్ పోశెట్టి లంబాడి శంకర్
జిపి వర్కర్స్ లంబాడి భోజన్న మేత్రి నరసన్న పాల్గొనడం జరిగింది

సర్పంచ్ శ్రావణి అధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ భూమి పూజ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *