ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಜನಗಾಂ

సముద్రాల హనుమాన్ ఆలయంలో ఘనంగా విఘ్నేశుడి ప్రతిష్టాపన

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
సముద్రాల హనుమాన్ ఆలయంలో ఘనంగా విఘ్నేశుడి ప్రతిష్టాపన
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 4; shaking: 0.000000; highlight: 1; motionR: 0; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0127,0.0000; brp_del_sen: 0.1300,0.0000; ispap:1; papproctime: 2026:09:14 15:34:44; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 263.92368;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 43;

​స్టేషన్‌ ఘన్‌పూర్‌, సెప్టెంబర్ 14: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో గణనాథుడి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి ప్రతిష్టించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు తొలి పూజలు నిర్వహించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సముద్రాల హనుమాన్ ఆలయంలో ఘనంగా విఘ్నేశుడి ప్రతిష్టాపన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *