Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

సచివాలయ సిబ్బంది–బీఎల్ఓలకు నాయకుల తోడ్పాటు.. ‘సర్’ ప్రక్రియలో పురోగతి

Punnami Newsroom Published:
సచివాలయ సిబ్బంది–బీఎల్ఓలకు నాయకుల తోడ్పాటు.. ‘సర్’ ప్రక్రియలో పురోగతి

Story highlights

  • తాళ్లపూడి, జులై 9 (పున్నమి ప్రతినిధి): తాళ్లపూడిలోని బూత్ నంబర్లు 22, 23 పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఇప్పటివరకు 76 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
  • మిగిలిన సవరణను కూడా గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు.
  • పేర్ల చేర్పు, మార్పు, తొలగింపుకు అర్హులైన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలు, సచివాలయ సిబ్బందికి అందజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తాళ్లపూడి, జులై 9 (పున్నమి ప్రతినిధి): తాళ్లపూడిలోని బూత్ నంబర్లు 22, 23 పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఇప్పటివరకు 76 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన సవరణను కూడా గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. పేర్ల చేర్పు, మార్పు, తొలగింపుకు అర్హులైన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలు, సచివాలయ సిబ్బందికి అందజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైకాపా జిల్లా యాక్టివిటీ సెక్రటరీ వంబోలు పోసిబాబు, కొసన శివ, ఎడ్ల నాగబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *