Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Blog

శ్లోకాలు,కవితా గానం లో ప్రతిభ చూపిన విద్యార్థులు

Punnami Newsroom Published:
శ్లోకాలు,కవితా గానం లో ప్రతిభ చూపిన విద్యార్థులు

Story highlights

  • కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో,నంద్యాల ఐఎంఏ, లయన్స్ క్లబ్ ల సంయుక్త నిర్వహణలో ఈనెల 1వ తేదీ నుండి పాఠశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న మాతృభూమికి కళార్చన పోటీలలో భాగంగా సోమ వారం నిర్వహించిన సంస్కృత శ్లోకాలు,కవితా గానం పోటీలలో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారు.
  • రెండు అంశాలలో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ప్రముఖ ఆధునిక తెలుగు కవుల కవితలను భావ యుక్తంగా గానం చేశారు.
  • కఠినమైన సంస్కృత శ్లోకాలను అలవోకగా, రాగ యుక్తంగా ఆలాపించారు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, నిర్వాహకులు వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్ పోటీలను పర్యవేక్షించగా వివిధ పోటీలకు ప్రసాద్ గోపాలకృష్ణ, కమలాకర్, నీలకంఠమాచారి, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు

కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో,నంద్యాల ఐఎంఏ, లయన్స్ క్లబ్ ల సంయుక్త నిర్వహణలో ఈనెల 1వ తేదీ నుండి పాఠశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న మాతృభూమికి కళార్చన పోటీలలో భాగంగా సోమ వారం నిర్వహించిన సంస్కృత శ్లోకాలు,కవితా గానం పోటీలలో విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారు. రెండు అంశాలలో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ప్రముఖ ఆధునిక తెలుగు కవుల కవితలను భావ యుక్తంగా గానం చేశారు. కఠినమైన సంస్కృత శ్లోకాలను అలవోకగా, రాగ యుక్తంగా ఆలాపించారు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, నిర్వాహకులు వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్ పోటీలను పర్యవేక్షించగా వివిధ పోటీలకు ప్రసాద్ గోపాలకృష్ణ, కమలాకర్, నీలకంఠమాచారి, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *