Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

శ్రీ సత్య సాయి మందిరంలో ఘనంగా టైలర్స్ దినోత్సవం

Punnami Newsroom Published:
శ్రీ సత్య సాయి మందిరంలో ఘనంగా టైలర్స్ దినోత్సవం

Story highlights

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీదిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవం ఘనంగా జరిగింది.
  • ఈ కార్యక్రమంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సుమారు 20 మంది టైలరింగ్ ని నేర్చుకుంటున్నారని సమితి సభ్యులు తెలిపారు.
  • కార్యక్రమం అనంతరం టైలర్ మాస్టర్ ఎం సరితకు సంస్థ తరఫున సన్మానం చేసి అభినందించారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీదిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సుమారు 20 మంది టైలరింగ్ ని నేర్చుకుంటున్నారని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమం అనంతరం టైలర్ మాస్టర్ ఎం సరితకు సంస్థ తరఫున సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పాండురంగయ్య, కమిటీ సభ్యులు మురుగేషన్, సుబ్బయ్య ,లలితమ్మ, సుబ్బమ్మ , వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *