Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Yadadri Bhuvanagiri

శ్రీ శ్రీ శ్రీ రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన నూనె పంపిణీ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్

Punnami Newsroom Published:
శ్రీ శ్రీ శ్రీ రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన నూనె పంపిణీ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్

Story highlights

  • సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన కొరకు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ ,10 కేజీల నూనె,పూజా సామాగ్రి లను నిత్యం…

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ
రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన కొరకు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ ,10 కేజీల నూనె,పూజా సామాగ్రి లను నిత్యం గుడికి దీపారాధన చేసే చిలివేరు లింగమ్మకు అందజేశారు.కార్యక్రమంలో రాపర్తి కరుణాకర్,సికిలమెట్ల ప్రభాకర్,దోమలపల్లి కిరణ్ తదితరులు,పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *