Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ ప్రారంభించిన లైన్స్ క్లబ్ గవర్నర్ నిరు తో రావు

Punnami Newsroom Published:
శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ ప్రారంభించిన లైన్స్ క్లబ్ గవర్నర్ నిరు తో రావు

శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ ను ప్రారంభించిన నివృత్ రావు గారు.💐💐
ఎన్టీఆర్ జిల్లా (చీమలపాడు)
.
ద్వారకాతిరుమల వంశపారంపర్య ధర్మకర్తలు, మైలవరం జమీందారీ వంశీయులు లయన్ ఎస్ వి ఎన్ నివృత్ రావు గారు,

శుక్రవారం సాయంత్రం ఏ కొండూరు మండలం చీమలపాడు లో,

శెట్టిపల్లి వెంకట శేష పిచ్చయ్య రావు చే (అబ్బాయిగారు) నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ షాపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా నివృత్ రావు గారు మాట్లాడుతూ వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మెప్పు పొందుతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలోమోహమ్మద్ ఖాజా మోహినిద్దీన్ షా తాజ్ ఖాదరి గారు, లైన్ మెంబర్లు పాల్గొన్నారు.

శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ ప్రారంభించిన లైన్స్ క్లబ్ గవర్నర్ నిరు తో రావు

శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ ప్రారంభించిన లైన్స్ క్లబ్ గవర్నర్ నిరు తో రావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *