संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

శోంఠ్యం లో కూటమి మహా గర్జన.. మహా ర్యాలీకి భారీ స్పందన హోరెత్తిన..ఎన్నికల ప్రచారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
శోంఠ్యం లో కూటమి మహా గర్జన.. మహా ర్యాలీకి భారీ స్పందన హోరెత్తిన..ఎన్నికల ప్రచారం

### గాజు గ్లాస్ – సైకిల్ గుర్తుల విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణుల కదం తొక్కుడు!

విశాఖపట్నం జిల్లా,శోంఠ్యం (పున్నమి ప్రతినిధి) నవంబర్ 1 ::**

శోంఠ్యం పంచాయతీ పరిధిలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ర్యాలీ రాజకీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ జనసందోహం, కార్యకర్తల ఉత్సాహం, నాయకుల నినాదాలతో శోంఠ్యం వీధులు హోరెత్తాయి. అడుగడుగునా ప్రజల స్పందనతో మహా ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.

**కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచార హోరు!**

ఈ మహా ర్యాలీలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి **ఎన్ని శ్రీనివాసరావు**, ఎంపీటీసీ అభ్యర్థి **గొంతిన కనకరాజు** పాల్గొని ప్రజలను ఓటు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జడ్పీటీసీ అభ్యర్థి ఎన్ని శ్రీనివాసరావుకు **గాజు గ్లాస్ గుర్తుపై**, ఎంపీటీసీ అభ్యర్థి గొంతిన కనకరాజుకు **సైకిల్ గుర్తుపై** తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

**గ్రామాభివృద్ధే లక్ష్యం.. ప్రజాసేవే ధ్యేయం!**

శోంఠ్యం గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలను ప్రస్తావిస్తూ కూటమి శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించాయి. యువత, కార్యకర్తలు, నాయకుల ఉత్సాహంతో ర్యాలీ ఆద్యంతం సందడిగా సాగింది.

### 🔥 మహా ర్యాలీతో మార్మోగిన శోంఠ్యం!
**కూటమి శ్రేణుల్లో ఉత్సాహం.. ఎన్నికల బరిలో మరింత వేడెక్కిన రాజకీయ వాతావరణం.. అంతిమంగా ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది!**

**✍️ పున్నమి న్యూస్ | ప్రజల గొంతుక.. ప్రజా సమస్యల వేదిక**

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *