संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

ఓటుతో ఆదర్శంగా నిలిచిన రమణమూర్తి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఓటుతో ఆదర్శంగా నిలిచిన రమణమూర్తి

खबर की मुख्य बातें

  • Video Link: https://punnami.in/insights/add_post.php Uploaded Video:

ఎనిమిది పదులు దాటిన టెలికాం శాఖ విశ్రాంత ఉద్యోగి ఎస్‌.వి. రమణమూర్తి కుమారులు మధు, మనోహర్‌ సహకారంతో ఓటుహక్కు వినియోగించుకున్నారు. విశాఖకు చెందిన ఆయన సతీమణి సూరిశెట్టి వరలక్ష్మి పీర్‌లెస్‌లో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించారు. పౌర బాధ్యతకు వయసు అడ్డంకి కాదని చాటుతూ, విలువలను ఆచరణలో చూపిన ఈ కుటుంబం ఇతరులకు స్ఫూర్తిగా నిలిచింది.

Video Link: https://punnami.in/insights/add_post.php

Uploaded Video:

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *