Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rajanna Sircilla

శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా విప్

Punnami Newsroom Published:
శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా విప్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ మరియు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టుబదుల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టుభద్రుల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టుభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా వేగవంతం చేయడానికి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కోఆర్డినేటర్లను పరిశీలకులను నియమించింది ఈ నియామకాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని 52 శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియమిస్తూ టిపిసిసి అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నియామకాల ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ ప్రకటించింది

శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా విప్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *