Story highlights
- శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తీస్వరస్వామి వారి దర్సనార్డం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరి వెంకటేష్ తో కలసి నటించిన సిని హిరోయిన్ మీనాక్షి చౌదరి విచ్చెసారు.
- ఈ మేకు భాజాపా నాయకులు కోలా ఆనంద్ సూచనల మేరకు బిజెపి యువ నాయకులు చందు రాయల్, ఆలయ సిబ్బందితో కలసి సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించి తీర్ధ,ప్రససాలు అందజేశారు.
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తీస్వరస్వామి వారి దర్సనార్డం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరి వెంకటేష్ తో కలసి నటించిన సిని హిరోయిన్ మీనాక్షి చౌదరి విచ్చెసారు. ఈ మేకు భాజాపా నాయకులు కోలా ఆనంద్ సూచనల మేరకు బిజెపి యువ నాయకులు చందు రాయల్, ఆలయ సిబ్బందితో కలసి సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించి తీర్ధ,ప్రససాలు అందజేశారు.