Story highlights
- పామూరు,అక్టోబర్ 18 (పున్నమి న్యూస్ ) పామూరు పట్టణం లోని 5 ఎంపీటీసీ స్థానాలను, మరియు మండలంలోని మిగతా 13 ఎంపీటీసీ స్థానాలను జడ్పీటీసీ, ఎంపీపీ, అభ్యర్థులను రేపు ప్రకటించనున్న వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ...
- ఈరోజు స్థానిక పామూరు పట్టణ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలూ, నాయకుల అభిప్రాయాలను తెలుసుకొని ఆయా ప్రాధేసికాల ప్రాధాన్యతన గురించి చర్చించి నమోదు చేశారు.ఈ…
- రేపు కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్అధ్యక్షతన పామూరు పార్టీ ఆఫీస్ లో నిర్వహించే కార్యక్రమంలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు
పామూరు,అక్టోబర్ 18 (పున్నమి న్యూస్ ) పామూరు పట్టణం లోని 5 ఎంపీటీసీ స్థానాలను, మరియు మండలంలోని మిగతా 13 ఎంపీటీసీ స్థానాలను జడ్పీటీసీ, ఎంపీపీ, అభ్యర్థులను రేపు ప్రకటించనున్న వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఈరోజు స్థానిక పామూరు పట్టణ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలూ, నాయకుల అభిప్రాయాలను తెలుసుకొని ఆయా ప్రాధేసికాల ప్రాధాన్యతన గురించి చర్చించి నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారని పట్టణ పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి తెలిపారు.. రేపు కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్అధ్యక్షతన పామూరు పార్టీ ఆఫీస్ లో నిర్వహించే కార్యక్రమంలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు