నెల్లూరు :అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వి.ఆర్ మున్సిపల్ పాఠశాలలో ఆదివారం విద్యార్థినీ విద్యార్థులతో యోగ 2026 అక్షరమాలను ప్రదర్శించారు. విద్యార్థులు తాడాసన, వజ్రాసనం, శశాకాసనాలతో అక్షరమాలను ప్రదర్శించారు. అదేవిధంగా ధ్యానం, యోగ ముద్రలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. వెంకట్రావు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు టి. లక్ష్మి నారాయణ, వ్యాయమ అధ్యాపకులు గురు ప్రసాద్, ఏ.ఓ వెంకట రమణ, ఉపాధ్యాయులు శామ్ కుమారి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

వి.ఆర్ మున్సిపల్ స్కూల్‌లో వినూత్నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు వి.ఆర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు వినూత్న ప్రదర్శన చేశారు.