ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ವಿಶಾಖಪಟ್ಟಣಂ

*విశాఖపట్నం…ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో యాక్సిడెంట్*

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
*విశాఖపట్నం…ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో యాక్సిడెంట్*

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • *విశాఖపట్నం...ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో యాక్సిడెంట్* ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో ఎమ్.
  • కే.
  • గోల్డ్ కోస్ట్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగింది.

*విశాఖపట్నం…ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో యాక్సిడెంట్*
ఎండాడ నుండి ఋసికొండ వెళ్లే మార్గ మధ్యలో ఎమ్. కే. గోల్డ్ కోస్ట్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర ప్రమాదలు అయ్యాయి. కారు ఎడమ వైపు నుండి దాటే ప్రయత్నం లో అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఇసుక లో జారడం వల్ల ప్రమాదం జరిగింది అని స్థానికులు తెలిపారు. చికత్స నిమిత్తం 108 కు ఫోన్ చేసి హాస్పిటల్ కు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *