Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

విజయవాడ మేయర్ వంగవీటి రాధా బాబు కి చిన్నపాటి కాంతి శ్రీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కోగంటి సత్యం

Punnami Newsroom Published:
విజయవాడ మేయర్ వంగవీటి రాధా బాబు కి చిన్నపాటి కాంతి శ్రీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కోగంటి సత్యం

*హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు*

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ *శ్రీ వంగవీటి రాధాకృష్ణన్ (రాధా) గారికి, డిప్యూటీ మేయర్ శ్రీమతి చెన్నుపాటి కాంతిశ్రీ గారికి, అలాగే నూతన కార్పొరేటర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు*

ముఖ్యంగా,గౌరవనీయులైన మేయర్ శ్రీ వంగవీటి రాధాకృష్ణన్ (రాధా) గారి తండ్రిగారైన దివంగత *శ్రీ వంగవీటి మోహనరంగా గారు* విజయవాడలోని మూడు నియోజకవర్గాల పేద ప్రజల సంక్షేమం,అభ్యున్నతి కోసం ఏ ఆశయాలతో కృషి చేశారో,ఆ ఆశయాలను మీరు ముందుకు తీసుకెళ్లి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

*పేద ప్రజల ఇళ్ల పట్టాల సమస్య, తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలతో* పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ,వారి జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ,మీ అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

*మీ కోగంటి సత్యనారాయణ*
ప్రముఖ పారిశ్రామికవేత్త

విజయవాడ మేయర్ వంగవీటి రాధా బాబు కి చిన్నపాటి కాంతి శ్రీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కోగంటి సత్యం

విజయవాడ మేయర్ వంగవీటి రాధా బాబు కి చిన్నపాటి కాంతి శ్రీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కోగంటి సత్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *