ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು
- వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల వద్ద బోల్తా పడిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి ధరూర్ మండలం చింతకుంటకు వెళ్తుండగా ప్రమాదం అనంతగిరి కొండలు దిగుతుండగా అదుపుతప్పి బోల్తా పడిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతి..
- మరో 10 మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను వికారాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలింపు
వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల వద్ద బోల్తా పడిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి ధరూర్ మండలం చింతకుంటకు వెళ్తుండగా ప్రమాదం అనంతగిరి కొండలు దిగుతుండగా అదుపుతప్పి బోల్తా పడిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతి.. మరో 10 మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను వికారాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలింపు