Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
ASIFABAD

వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని వినతి

Punnami Newsroom Published: Updated:
వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని వినతి

Story highlights

  • రెబ్బెన: మండలంలోని వికలాంగులకు ప్రతి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరుతూ సోమవారం MPDOకు వినతిపత్రం అందజేశారు.
  • ఈ కార్యక్రమంలో కార్ణాథం శివప్రసాద్, షేక్ తాజ్ మియా, భీమనపల్లి వెంకటేశం, దుర్గం హరిలాల్, MRPS నాయకులు ఇగురపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన: మండలంలోని వికలాంగులకు ప్రతి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరుతూ సోమవారం MPDOకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్ణాథం శివప్రసాద్, షేక్ తాజ్ మియా, భీమనపల్లి వెంకటేశం, దుర్గం హరిలాల్, MRPS నాయకులు ఇగురపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *