Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

వరద బాధితులకు అన్నదానం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు మనసున్న మనుషలు

Punnami Newsroom Published:
వరద బాధితులకు అన్నదానం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు మనసున్న మనుషలు

Story highlights

  • వరద బాధితులకు అన్నదానం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు మనసున్న మనుషలు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, గోపాలపురంలో ఇటీవల మురసు తుఫాను ప్రభావంతో ఏర్పడిన వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎర్రంపేట గ్రామానికి చెందిన గన్నమని.స్వప్న ,…
  • ఆపద సమయంలో బాధితులకు ఆహారం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో గొప్ప సేవాభావానికి నిదర్శనమని పేర్కొంటూ, ఈ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చిన వారి కుటుంబంపై ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
  • ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము.ఈ కారిక్రమం సుశీన్ హెల్పింగ్ లో జరుగుతుంది.

వరద బాధితులకు అన్నదానం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు మనసున్న మనుషలు

తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, గోపాలపురంలో ఇటీవల మురసు తుఫాను ప్రభావంతో ఏర్పడిన వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎర్రంపేట గ్రామానికి చెందిన గన్నమని.స్వప్న , అలేఖ్య , సుజ్ఞాని అన్నదానం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఆపద సమయంలో బాధితులకు ఆహారం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో గొప్ప సేవాభావానికి నిదర్శనమని పేర్కొంటూ, ఈ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చిన వారి కుటుంబంపై ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము.ఈ కారిక్రమం సుశీన్ హెల్పింగ్ లో జరుగుతుంది. పున్నమి రిపోర్టర్ కొండేపూడి గోపినాధ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *