ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ತಿರುಪತಿ

వడ్డె ఓబన్నకు ఘన నివాళులు….. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
వడ్డె ఓబన్నకు ఘన నివాళులు….. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు

రైల్వేకోడూరు: కోడూరు మండలంలో రేనాటి వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మండల అధ్యక్షుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ తోట శివసాయి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ధ్వజారెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగిన పోరాటంలో వడ్డె ఓబన్న కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రజల కోసం ఆయన చూపిన ధైర్యసాహసాలు, చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. వడ్డె ఓబన్న స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బత్తల సుబ్రమణ్యం, గోపి, బత్తల మణి, మాజీ సర్పంచులు హరికృష్ణారెడ్డి, చెంగల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సుబ్రమణ్యం రాజు, మాజీ ఎంపీటీసీ ఆనంద్‌యాదవ్, షఫీ, కృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, అనంతరాజుపేట షఫీ, ప్రసాద్, రెడ్డయ్యరెడ్డి, రమణారెడ్డి, కుంచం హరి, అనిల్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వడ్డెర సంఘం ప్రతినిధులు వడ్డె ఓబన్నకు నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *