संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

లోకేశ్వరంలో భగత్ సేన ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
లోకేశ్వరంలో భగత్ సేన ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

खबर की मुख्य बातें

  • లోకేశ్వరం మండల కేంద్రంలో భగత్ సేన ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

లోకేశ్వరం మండల కేంద్రంలో భగత్ సేన ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం భగత్ సేన సభ్యులు భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. అమ్మవారి పూజలతో మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *