Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nagarkurnool

*లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారికి ఘన నివాళులు*

Punnami Newsroom Published:
*లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారికి ఘన నివాళులు*

Story highlights

  • *లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారికి ఘన నివాళులు* నాగర్ కర్నూల్ ప్రతినిధి, నవంబర్11 (పున్నమి) : మంగళవారం లింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారు మరణించడం జరిగింది.
  • ఆయన మరణం మరణం ఎంతో బాధాకరం.
  • ఒక సాక్షి రిపోర్టర్ గా గొప్ప పేరు తెచ్చుకున్నాడు.

*లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారికి ఘన నివాళులు*

నాగర్ కర్నూల్ ప్రతినిధి, నవంబర్11 (పున్నమి) :

మంగళవారం లింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారు మరణించడం జరిగింది. ఆయన మరణం మరణం ఎంతో బాధాకరం. ఒక సాక్షి రిపోర్టర్ గా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో వెల్దండ మండలంలో రిపోర్టర్లలో అందరికంటే ఎక్కువగా జూపల్లి గ్రామాన్ని ఇష్టపడేవారు జూపల్లి గ్రామం మండలం కావాలని లింగారెడ్డిపల్లి గ్రామం గ్రామపంచాయతీ కావాలని ఆ రోజులలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు జూపల్లి గ్రామానికి పూర్తి మద్దతు తెలిపారుఇక్కడ తెలంగాణ వాదాన్ని ఆయన పేపర్ ద్వారా అందరికంటే ఎక్కువ రాసేవారు. సోమయ్య గారి మృతదేహానికి జూపల్లి గ్రామ యువనాయకులు. వారి పార్థివ దేవానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జూపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ జగపతి. భాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్ . కాంగ్రెస్ నాయకుడు గిరి యాదవ్ నివాళులు అర్పించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *